Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన లాయర్లు

Lawyers Who Met Chandrababu In Rajahmundry Central Jail
x

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన లాయర్లు

Highlights

Chandrababu: రాజమండ్రిలో లోకేష్ క్యాంప్ వద్దకు భువనేశ్వరి, బ్రాహ్మణి

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును లాయర్లు కలిశారు. జైలులో సౌకర్యాలు, బెయిల్, హౌస్ అరెస్ట్,లంచ్ మోషన్‌తో పాటు ఇతర అంశాలపై చర్చించారు. మరోవైపు సాయంత్రం చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఇప్పటికే రాజమండ్రిలోని లోకేష్ క్యాంప్ వద్దకు భువనేశ్వరి, బ్రాహ్మణి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories