CID Notice: చంద్రబాబుకి సీఐడీ నోటీసులు అందడంపై మంత్రి కొడాలి స్పందన

Kodali Nani Reacts on CID Notices to Chandrababu
x
మంత్రి కోడలి నాని (ఫైల్ ఫోటో)
Highlights

CID Notice: అమరావతిలో దళితులను చంద్రబాబు మోసం చేశారు -కొడాలి నాని

CID Notice: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు అందడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక వీటిపై మంత్రి కొడాలి నాని రియాక్ట్‌ అయ్యారు. అమరావతిలో దళిత వర్గాలను మోసం చేసేలా చంద్రబాబు భారీ భూ స్కాంలు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా బెదిరేది అదిరేది లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. నేరు రుజువు అయితే చంద్రబాబు జైలుకు౪ 2 కూడా వెళ్తారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories