Kasani Gnaneshwar: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు

Kasa Suffered A Heart Attack In The Wake Of Chandrababu Arrest
x

Kasani Gnaneshwar: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు

Highlights

Kasani Gnaneshwar: గచ్చిబౌలి ఎఐజి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌కు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో కాసానికి గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురైన కాసాని జ్ఞానేశ్వర్‌ను గచ్చిబౌలి ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ప్రత్యేక చికిత్స చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories