Nellore: అమ్మఒడి పథకం ఒక చరిత్ర: ఎమ్మెల్యే కాకాణి

Nellore: అమ్మఒడి పథకం ఒక చరిత్ర: ఎమ్మెల్యే కాకాణి
x
Highlights

సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో అమ్మఒడి పథకాన్ని శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో అమ్మఒడి పథకాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అమ్మఒడి పథకం ఒక చరిత్ర అని ఆయన అన్నారు.

'మేనిఫెస్టో లో పొందు పరిచిన అన్ని అంశాలను సీఎం జగన్ 80 శాతం నెరవేర్చారన్నారు. నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదన్నారు. 6 నెలల్లో 80శాతం హామీలు నెరవేర్చారని. రాష్ట్రంలో అన్నిప్రాంతాలు అభివృద్ధి కోసం సీఎం సంకల్పిస్తున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories