Kakani: పబ్లిసిటీ కోసం పార్టీపై బురద జల్లేందుకే శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు, డ్రామాలు

Kakani Fire On Kotamreddy Sridhar Reddy
x

Kakani: పబ్లిసిటీ కోసం పార్టీపై బురద జల్లేందుకే శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు, డ్రామాలు

Highlights

Kakani: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్‌

Kakani: పొట్టిపాలెం వద్ద కలుజుపై వంతెన నిర్మాణం చేపట్టాలంటూ జలదీక్షకు సిద్ధమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. నాలుగేళ్లు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అప్పుడు సమస్యలు గుర్తుకు రాలేదా ? పరిష్కరించే సమయం దొరకలేదా ? అంటూ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం పార్టీపై బుదర జల్లేందుకే శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని.. అందులో భాగమే ఇలాంటి ఆరోపణలు, డ్రామాలు అంటూ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories