Kakani: చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Kakani Comments On Chandrababu
x

Kakani: చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Highlights

Kakani: మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు

Kakani: చంద్రబాబు మేనిఫెస్టోపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కాపీ అంటూ మంత్రి కాకాణి విమర్శించారు. చరిత్రలో ఏనాడూ హామీలను అమలు చేయని చంద్రబాబు... మరోసారి మేనిఫెస్టో పేరుతో మోసం చేసేందుకు వస్తున్నారంటున్న మంత్రి కాకాణి.

Show Full Article
Print Article
Next Story
More Stories