KA Paul: సీఈసీని కలిసిన కేఏ పాల్.. పోలింగ్‌ రోజే రిజల్ట్‌ కూడా ప్రకటించాలి..!

Ka Paul Meet Cec Rajiv Kumar In Vijayawada
x

KA Paul: సీఈసీని కలిసిన కేఏ పాల్.. పోలింగ్‌ రోజే రిజల్ట్‌ కూడా ప్రకటించాలి..!

Highlights

KA Paul: ఎవరు చేశారో కూడా తెలిసింది..పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

KA Paul: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీవ్‌కుమార్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కలిశారు. ఏపీ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరానన్నారు. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాపు సోదరులు మేల్కొని, రంగాను చంపిన పార్టీ వెంట వెళ్లకండి అంటూ సూచించారు. తనపై విషప్రయోగం జరిగిందని.. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories