Pawan Kalyan: టీడీపీ కార్యాలయాలపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

Jana Sena Chief Pawan Kalyan Condemned the YCP Attack on TDP Offices
x

టీడీపీ ఆఫీసులపై దాడిని కండించిన పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమెజ్)

Highlights

Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సరికాదు -పవన్

Pawan Kalyan: టీడీపీ కార్యాలయాలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. దాడులు చేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories