Gorantla Madhav: కులగణన పై మొదట మాట్లాడింది జగన్

Jagan Was The First To Speak On Caste Census Says Gorantla Madhav
x

Gorantla Madhav: కులగణన పై మొదట మాట్లాడింది జగన్

Highlights

Gorantla Madhav: బస్సు యాత్ర విజయవంతం చేయాలన్నగోరంట్ల మాధవ్

Gorantla Madhav: దేశంలో మొదటి సారిగా కులగణన జరగాలని ప్రతి పాదించింది ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అలాగే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జగన్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఆయనకు ప్రజలందరూ అండగా ఉండాలని గోరంట్ల మాధవ్ కోరారు. అలాగే వైసీపీ చేపట్టిన బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories