Chandrababu Naidu: బాధ్యతలేని ముఖ్యమంత్రిగా జగన్ పాలన విచారకరం..

Jagan Rule As An Irresponsible Chief Minister Is Sad Says Chandrababu Naidu
x

Chandrababu Naidu: బాధ్యతలేని ముఖ్యమంత్రిగా జగన్ పాలన విచారకరం..  

Highlights

Chandrababu Naidu: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మద్యం, గంజాయి

Chandrababu Naidu: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన సభలో చంద్రబాబునాయుడు ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక సమస్యలను ప్రస్తావించి, అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నంచేశారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు మద్యం, గంజాయి వాడకం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యతలేని వాళ్లచేతికి పాలన అప్పగిస్తే... జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని దిగజార్చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories