Y S Jagan: రేపటి పులివెందుల పర్యటన రద్దు చేసుకున్న జగన్

Jagan has canceled tomorrows trip to Pulivendula
x

Y S Jagan: రేపటి పులివెందుల పర్యటన రద్దు చేసుకున్న జగన్

Highlights

Y S Jagan: అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా జగన్ టూర్ రద్దు

Y S Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా రేపటి పులివెందుల పర్యటనను మాజీ సీఎం వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా... జగన్ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని సైతం ప్రీ పోన్ చేసుకున్నారు. ఈ నెల 22కు బదులు 20నే సమావేశం నిర్వహించనుంది వైసీపీ. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఆ భేటీలో పాల్గొననున్నారు. పార్టీ అధినేత జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories