Vanga Geetha: ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డు కల్తీ అనడం పెద్ద తప్పు

It is a big mistake to call Tirupati Laddu adulterated without evidence Says Vanga Geetha
x

Vanga Geetha: ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డు కల్తీ అనడం పెద్ద తప్పు

Highlights

Vanga Geetha: సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Vanga Geetha: ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూ కల్తీ అనడం పెద్ద తప్పు అన్నారు మాజీ ఎంపీ వంగా గీత. లడ్డూ ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముందు ఆధారాలు బయట పెట్టాలని.. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తారన్నారు. నిజా నిజాలు కచ్చితంగా తేలాలన్నారు. ఇప్పటికే ఈ అంశంపై జగన్ పూర్తి వివరణ ఇచ్చారని.. తిరుమల తిరుపతి దేవస్థానం తో ఆటలు వద్దన్నారు వంగా గీత.

Show Full Article
Print Article
Next Story
More Stories