Vijayawada: బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు రంగంలోకి ఇండియన్ ఆర్మీ
విజయవాడ సింగ్‌నగర్‌ను ముంపునకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
Indian Army: విజయవాడకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కాలనీల్లో నిన్న తగ్గినట్టే తగ్గిన వరద, మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కాలనీలోని ఇళ్లన్నీ జలమయంగా మారిపోయాయి. ఓ వైపు బుడమేరు మూడో గండిని అధికారులు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాలనీలో చేరిన వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌ను ముంపునకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చి, మూడో గండి పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇటు బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజినీరింగ్ బృందాలతో ఆర్మీ బయల్దేరింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి ఆర్మీ బయలుదేరింది.
In response to the major breach in the Budameru canal near Vijayawada, Andhra Pradesh, triggered by intense rainfall in NTR and Krishna districts, the Indian Army has swiftly mobilised its Engineer Task Force to assist in flood relief efforts.
— ANI (@ANI) September 5, 2024
Source: Indian Army pic.twitter.com/xC9qBSQgvw
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire