Tungabhadra: తుంగభద్రకు పెరిగిన వరద ప్రవాహం

Increased Water Inflow to Tungabhadra Reservoir
x

తుంగభద్రకు పెరిగిన వరద ఉదృతి (ఫైల్ ఇమేజ్)

Highlights

Tungabhadra: ప్రాజె్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల * తుంగభద్ర ఇన్‌ఫ్లో లక్షా 73,646, ఔట్ ఫ్లో 9,331 క్కూసెక్కులు

Tungabhadra: కర్ణాటకలో తుంగభద్ర ఎగువన కురుస్తు్న వర్షాలతో రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరిగింది. సుమారు లక్షా ఎనభై వేల క్యూసెక్యుల నీరు డ్యాంలోకి వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఇప్పటికే దిగువ ప్రాంతాలకు ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories