CM Jagan: 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశాం

In Addition To 13 Districts We Have Formed 13 More Districts Says CM Jagan
x

CM Jagan: 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశాం

Highlights

CM Jagan: సామాజిక న్యాయం నినాదం కాదు.. అమలు చేసే విధానం

CM Jagan: సామాజిక న్యాయం నినాదం కాదు.. అమలు చేసే విధానమని అన్నారు సీఎం జగన్. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాజధానులను కూడా 3 ప్రాంతాల హక్కుగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం తమదేనంటూ చెప్పారు. 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో వికేంద్రీరణలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామన్నారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories