కొమురం భీం జిల్లాలో చిన్నారులకు అస్వస్థత

Illness of Children in Kumuram Bheem Asifabad
x

కొమురం భీం జిల్లాలో చిన్నారులకు అస్వస్థత

Highlights

*ఆముదం గింజలు తిని వాంతులు విరేచనాలు

Kumuram Bheem Asifabad: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్న పుల్ల గ్రామంలో ఆముదం తిని ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆడుకుంటూ ఆముదం గింజలు తినడంతో వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పెద్దలు గాబరా పడ్డారు. పిల్లలను అంబులెన్సులో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య చికిత్స చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిషనల్ కలెక్టర్ చాహుత్ బాజ్ పాయ్ పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories