Mudragada: పవన్‌కు దమ్ముంటే నాపై పోటీ చేయాలి

If Pawan Has The Guts He Should Compete Against Me Says Mudragada
x

Mudragada: పవన్‌కు దమ్ముంటే నాపై పోటీ చేయాలి

Highlights

Mudragada: యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం

Mudragada: పవన్‌కు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. పవన్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలన్నారు ముద్రగడ. అయితే కాకినాడ లేకుంటే పిఠాపురంలో పోటీకి రెడీనా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు. తాను బానిసను కాదని.. పవన్ మోచేతి కింద నీళ్లు తాగడం లేదన్నారు. వపన్ జనసైనికులు తనను తిట్టి... యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు. వంగవీటి హత్య, తుని ఘటన తరువాత అమాయకులను జైలులో వేశారని.. పవన్ ఏనాడైనా వారిని పరామర్శించారా? అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories