Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్

High Tension at Visakhapatnam Steel Plant Admin Building
x

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత (ఫైల్ ఇమేజ్)

Highlights

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేటీకరణకు నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్దకు కార్మికులు, ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. వర్షం కారణంగా గొడుగులు వేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్లాంట్‌లో అన్ని మార్గాలను దిగ్బంధం చేసేందుకు కార్మికులు సన్నాహాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories