Srisailam: శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్

Heavy Traffic Jam In Srisailam
x

Srisailam: శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్

Highlights

Srisailam: వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలానికి పొటెత్తిన భక్తులు

Srisailam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సుమారు 3కిలోమీటర్ల వరకు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. శ్రీశైలం సాక్షి గణపతి నుండి ముఖద్వారం వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు పొటెత్తారు. భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, దేవస్థాన సెక్యూరిటీ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories