అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rain In Tirupati | Telugu News
x

అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు

Highlights

Heavy Rain: జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు.. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు

Heavy Rain: అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో... తెల్లవారుజాము నుండి ఓ మోస్తారుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories