Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషిన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Hearing on Chandrababu Bail Cancellation Petition Today in the Supreme Court
x

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషిన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Highlights

Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషిన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories