Devara: ఏపీలో 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

Govt allowed to increase ticket prices of Devara movie in AP
x

Devara: ఏపీలో 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

Highlights

Devara: సినిమా రిలీజ్ రోజున మ.12 నుంచి మొత్తం 6షోలకు అనుమతి

Devara: ఏపీలో 'దేవర' సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్లపై రూ.135 వరకు , సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 110 రూపాయలు , లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై 60 రూపాయల వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజున మధ్యాహ్నం 12 నుంచి మొత్తం 6షోలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శన అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories