Nara Lokesh: వైసీపీ ప్రభుత్వంలా తప్పులు జరగకుండా చూస్తాం

Governments changed policies should not change Says Nara Lokesh
x

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదు

Highlights

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదు

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్దారు. వైసీపీ ప్రభుత్వంలా తప్పులు జరగకుండా చూస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎకనామిక్ బోర్డు ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైసీపీలా సీక్రెట్‌ జోవోలు తీసుకురావడం లేదన్నారు నారా లోకేష్.

Show Full Article
Print Article
Next Story
More Stories