Gorantla Butchaiah Chowdary: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాబోతోంది

Gorantla Butchaiah Chowdary Comments On YCP
x

Gorantla Butchaiah Chowdary: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాబోతోంది 

Highlights

Gorantla Butchaiah Chowdary: తాజా ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు నిదర్శనం

Gorantla Butchaiah Chowdary: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాబోతోందని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నియంతృత్వ పోకడలు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories