Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ గంభీర్‌ దంపతులు

Gautam Gambhir And His Wife Visit Tirumala
x

Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ గంభీర్‌ దంపతులు

Highlights

Gautam Gambhir: వరల్డ్ కప్ పోటీల్లో భారత్ విజయం ఖాయమన్న గౌతమ్ గంభీర్

Gautam Gambhir: ఆక్టోబర్ నెలలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించేందుకు అన్నిఅవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెట్ ప్లేయర్, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో ఇండియా టీం వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన‌ ఆయన, సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది గంభీర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు,

Show Full Article
Print Article
Next Story
More Stories