తిరుపతి జిల్లా ఏరూరు సముద్ర తీరాన గద్ధర్ సైకత శిల్పం

Gaddar Saikata sculpture on the seashore of Eruru in Tirupati District
x

తిరుపతి జిల్లా ఏరూరు సముద్ర తీరాన గద్ధర్ సైకత శిల్పం

Highlights

Tirupati District: సైకత శిల్పి ఏరూరు సనత్ కుమార్ తన శిల్పకళా నైపుణ్యంతో నివాళులు

Tirupati District: ప్రజా గాయకుడు, ప్రజాచైతన్య యుద్ధనౌక గద్ధర్ కు ఆయన అభిమానులు వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. ప్రముఖ సైకత శిల్పి ఏరూరు సనత్ కుమార్ తన శిల్పకళా నైపుణ్యంతో నివాళులు అర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు సముద్రతీరంలో గద్దర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. సాగర్ తీరంలో ట్రిబ్యూట్ టు గద్దర్ అనే నినాదంతో సనత్ కుమార్ గద్దర్‌కు కన్నీటి నివాళి అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories