Anakapalli: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

Four Members Of A Family Die By Suicide In Anakapalle
x

Anakapalli: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

Highlights

Anakapalli: ఆర్థిక సమస్యలే కారణమంటున్న పోలీసులు

Anakapalli: అనకాపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలతో సహా భార్యా, భర్తలు సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను శివరామకృష్ణ, మాధవి, వైష్ణవి, జాహ్నవిగా పోలీసులు గుర్తించారు. మరో కుమార్తె కుసుమ ప్రియ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని.. పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories