Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in tirumala express at vizag railway Station
x

Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Highlights

Fire Accident: మంటల్లో తగలబడుతున్న బోగీలు

Fire Accident: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న విశాఖపట్నం - కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బీ-6, బీ-7, ఎం-1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories