AP News: అనకాపల్లి జిల్లా పరవాడలో అగ్నిప్రమాదం.. ఎరువుల షాపు దగ్ధం

Fire Accident In  Anakapalle District
x

AP News: అనకాపల్లి జిల్లా పరవాడలో అగ్నిప్రమాదం.. ఎరువుల షాపు దగ్ధం

Highlights

AP News: ఎరువుల షాపు దగ్ధం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం

AP News: అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎవరుల షాప్‌లో మంటలు చెలరేగాయి. షాపులోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 లక్షల రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories