AP Inter Board: ఏపీ ఇంటర్ తత్కాల్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

Extension of AP Inter Board Fee Payment Deadline | AP New Today
x

ఏపీ ఇంటర్ తత్కాల్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

Highlights

AP Inter Board: ఫిబ్రవరి 2 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు

AP Inter Board: ఇంటర్‌ ప్రైవేట్‌ అభ్యర్థులు తత్కాల్‌ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. తత్కాల్‌ కింద 13వందలు, అటెండెన్స్‌ మినహాయింపు ఫీజు 13వందలు మొదటి ఏడాది పరీక్ష ఫీజు 500, రెండో ఏడాది పరీక్ష ఫీజు 500లు ఉంటుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరి తెలిపారు. ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్‌లైన్‌లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్‌ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories