Jagan Fan: జగన్ పట్ల అభిమానం.. 30 కి.మీ. మేర ట్రై సైకిల్‌పై సిద్ధం సభకు దివ్యాంగుడు

Divyang  Person Showed A fondness for Jagan By Travelling 30 Km To Attend Siddham Sabha
x

Jagan Fan: జగన్ పట్ల అభిమానం.. 30 కి.మీ. మేర ట్రై సైకిల్‌పై సిద్ధం సభకు దివ్యాంగుడు

Highlights

Jagan Fan: ఇంటికి వచ్చే పింఛన్ ఇస్తున్నారన్న కరుణాకర్

Jagan Fan: జగన్ పట్ల ఓ దివ్యాంగుడు అభిమానాని చాటుకున్నాడు. 30 కిలోమీటర్లు ట్రై సైకిల్‌పై వెళ్లి జగన్‌కి కృతజ్ఞత తెలిపాడు. ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన కరుణాకర్ మేదరమెట్ల సిద్దం కార్యక్రమానికి ట్రై సైకిల్‌పై వెళ్లారు. దారిలో ఓ వ్యక్తి కరుణాకర్‌ను అడగగా... జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు సిద్ధం కార్యాక్రమానికి వెళ్తున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచేలా చేశాడు. వాలంటీర్లే ఇంటికి వచ్చి పింఛన్, బియ్యం ఇస్తున్నారని అందుకే వారికి కృతజ్ఞత తెలిపేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories