Visakhapatnam: మార్చురీలో మృతదేహాల తారుమారు.. ఖననం చేశాక వెలుగులోకి..

Dead Bodies Changed in Anakapalle NTR Hospital Mortuary
x

Visakhapatnam: మార్చురీలో మృతదేహాల తారుమారు.. ఖననం చేశాక వెలుగులోకి..

Highlights

Visakhapatnam: విచారణలో భాగంగా మృతదేహాలు మారినట్టు గుర్తింపు

Visakhapatnam: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు మారిపోయాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునగపాక మండలం తోటాడకు చెందిన పోలిశెట్టి శ్రీను మృతి చెందాడు. అయితే శ్రీను మృతదేహానికి బదులు... సబ్బవరంలో మృతి చెందిన గుర్తు తెలియని మరో మృతదేహాన్ని మార్చురీ నుండి తీసుకెళ్లారు. 12న మారిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విచారణలో భాగంగా మృతదేహాలు మారినట్టు సబ్బవరం పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories