Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం

Cops Wearing Shoes Vijayawada Kanaka Durga Temple
x

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం

Highlights

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది.

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఓ పోలీసు ఆఫీసర్ షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేయడంపై దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories