Merry Christmas 2022: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan Wished Christmas to the People
x

Merry Christmas 2022: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Highlights

Merry Christmas 2022: ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలి

Merry Christmas 2022: ఏపీలో క్రిస్మస్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు జగన్. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories