YS Jagan: కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

CM Jagan Will Have A Meeting With MLAs Soon
x

YS Jagan: కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

Highlights

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత

YS Jagan: కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరు, పలు అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం సమీక్ష జరపనున్నారు. సీఎంతో భేటీపై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories