CM Jagan: అధికారం అంటే అజమాయిషీకాదు.. మమకారం

CM Jagan Says Welfare Schemes for Everyone Who Is Eligible
x

CM Jagan: అధికారం అంటే అజమాయిషీకాదు.. మమకారం

Highlights

CM Jagan: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

CM Jagan: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏదైనా కారణం చేత వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కులం​, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామన్నారు.

ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నామన్నారు. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమన్నారు. కొత్త పెన్షన్‌, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నామన్నారు. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories