Vidadala Rajini: వైద్య రంగంలో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు

CM Jagan Has Created History In The Field Of Medicine
x

Vidadala Rajini: వైద్య రంగంలో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు

Highlights

Vidadala Rajini: సరికొత్త ఫీచర్స్‌తో ఆరోగ్య శ్రీ కార్డ్ లను లబ్ధి దారులకు పంపిణీ చేస్తున్నాం

Vidadala Rajini: వైద్య రంగంలో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారని మంత్రి విడదల రజిని తెలిపారు . ఆరోగ్య శ్రీ చరిత్రలోనే సీఎం జగన్‌ అతిపెద్ద మైలురాయికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 5లక్షల నుంచి 25 లక్షల వరకు సీఎం జగన్‌ పెంచారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఉచిత వైద్యం అందించటమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి విడదల రజిని తెలిపారు. సరి కొత్త ఫీచర్స్ తో ఆరోగ్య శ్రీ కార్డ్ లను లబ్ధి దారులకు పంపిణీ చేస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories