Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు

CID Circulate Lookout Notice To MP Vijaya Sai Reddy
x

Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు

Highlights

Vijayasai Reddy: కాకినాడ పోర్ట్ కేసులో విజయసాయిరెడ్డికి సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Vijayasai Reddy: కాకినాడ పోర్ట్ కేసులో విజయసాయిరెడ్డికి సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విజయసాయిరెడ్డితో సహా వైవీ.విక్రాంత్ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డిపై కూడా లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు. కాకినాడ పోర్ట్ వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆరోపణల నేపథ్యంలో నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories