Chandrababu: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu visited Shree Mahalakshmi Temple In Kolhapur
x

Chandrababu: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు

Highlights

Chandrababu: కుటుంబ సమేతంగా శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories