Perni Nani: చంద్రబాబు ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు

Chandrababu Looted Money At Will Says Perni Nani
x

Perni Nani: చంద్రబాబు ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు

Highlights

Perni Nani: డొల్ల కంపెనీలకు స్కిల్ నిధులు మళ్లించారు

Perni Nani: స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో చంద్రబాబు ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఒప్పందంపై 13చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారని అన్నారు. ఐఏఎస్‌ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యమని చెప్పారు. డొల్ల కంపెనీలకు స్కిల్ నిధులు మళ్లించారన్నారు. సీమెన్స్ 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందం లేదన్నారు పేర్ని నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories