Chandrababu: వైసీపీ రౌడీలకు ఖబడ్దార్‌.. ఇక మీ ఆటలు సాగవు

Chandrababu Comments On YCP Party Leaders
x

Chandrababu: వైసీపీ రౌడీలకు ఖబడ్దార్‌.. ఇక మీ ఆటలు సాగవు 

Highlights

Chandrababu: వైసీపీ గూండాయిజానికి తెలుగు తమ్ముళ్లు భయపడరు

Chandrababu: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ నేతలకు హెచ్చరికలు చేశారు. ఇప్పటివరకు అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా రౌడీయిజం చేసిన వాళ్లంతా.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగు తమ్ముళ్లు వైసీపీ గుండాలకు భయపడరని.. ఎన్నికలు సజావుగా జరగనీయకుండా ప్రయత్నిస్తే తొక్కుకుంటూ వెళ్తారని హెచ్చరించారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories