Chandrababu: అంగళ్లు దాడి ఘటనలో నమోదైన కేసులో A-1గా చంద్రబాబు

Chandrababu As A-1 In The Case Registered In Angallu Attack Incident
x

Chandrababu: అంగళ్లు దాడి ఘటనలో నమోదైన కేసులో A-1గా చంద్రబాబు

Highlights

Chandrababu: బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్ వేయనున్న సీఐడీ

Chandrababu: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అంగళ్లు దాడి ఘటనలో నమోదైన కేసులో పోలీసులు A-1గా చంద్రబాబు పేరును చేర్చారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. మరోపక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్... బెయిల్ పిటిషన్‌లపై కూడా నేడు విచారణ జరగనుంది. కస్టడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు కౌంటర్ వేయనున్నారు. బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై సీఐడీ కౌంటర్ వేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories