Buddha Venkanna: జూన్ 4 తర్వాత వైసీపీ కనుమరుగు అవుతుంది

Buddha Venkanna Hot Comments
x

Buddha Venkanna: జూన్ 4 తర్వాత వైసీపీ కనుమరుగు అవుతుంది

Highlights

Buddha Venkanna: త్వరలో చంద్రబాబు ఆత్మకథ రాస్తా.. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది

Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని.. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజునే.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలన్నారు. పార్టీ బతకాలంటే లోకేష్‌ను అధ్యక్షుడిగా చేయాలన్న ఆయన.. త్వరలో చంద్రబాబు ఆత్మకథ రాస్తానన్నారు.

ఆత్మకథలో తనకు ఒక పేజీ ఉంటుందని.. అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. మాచర్ల ఘటన మొదటి బాధితుడిని తానేనన్న బుద్దా వెంకన్న.. పిన్నెల్లి లాంటి వ్యక్తులను షూట్ చేయాలనే హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ కనుమరుగవటం ఖాయమని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories