Botsa Satyanarayana: బస్సు‌యాత్ర ద్వారా చేసిన అభివృద్ధిని తెలియజేస్తాం

Botsa Satyanarayana Talks About Bus Yatra
x

Botsa Satyanarayana: బస్సు‌యాత్ర ద్వారా చేసిన అభివృద్ధిని తెలియజేస్తాం

Highlights

Botsa Satyanarayana: 175 నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందన్న బొత్స

Botsa Satyanarayana: బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సాయం చేసిందో వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గాల్లో చేసిన అభివృద్దిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నకుట్రలను కూడా చెబుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories