Y S Sharmila: అవినీతిరహిత పాలనంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంది

BJP prides itself on corruption-free governance Says Y S Sharmila
x

 Y S Sharmila: అవినీతిరహిత పాలనంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంది

Highlights

Y S Sharmila: పీసీసీల సమావేశానికి హాజరైన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల

Y S Sharmila: బీజేపీ పాలనలో అవినీతిని ఎండగట్టేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ఏపీసీసీ చీఫ్‌ షర్మిల. ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల పీసీసీల సమావేశానికి హాజరైన షర్మిల.. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories