Nellore: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. మూతపడ్డ చికెన్ విక్రయాలు

Bird Flu Affects Closed Chicken Sales
x

Nellore: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. మూతపడ్డ చికెన్ విక్రయాలు

Highlights

Nellore: చికెన్ విక్రయాలు నిలిపివేయడంతో పెరిగిన మాంసం, చేపల రేట్లు

Nellore: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు ఆగిపోయాయి. ఇదే సమయంలో మటన్, చేపలు, రొయ్యలరేట్లు అనూహ్యంగా పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories