Chandrababu: 5 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌

Bhuvaneshwari And Brahmani Mulakhat Chandrababu In Rajahmundry Jail
x

Chandrababu: 5 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌

Highlights

Chandrababu: చంద్రబాబను కలవనున్న న్యాయవాదుల బృందం

Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో మాజీ సీఎం చంద్రబాబును నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల రామకృష్ణుడు ములాఖత్‌ అయ్యారు. 45 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌ అయ్యారు. మరికొద్దిపేపటిలో న్యాయవాదుల బృందం కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. రేపటికి వాయిదా పడిన కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories