Chandrababu: ఇవాళ చంద్రబాబును బాలకృష్ణ కలిసే ఛాన్స్

Balakrishna Has A Chance To Meet Chandrababu Today
x

Chandrababu: ఇవాళ చంద్రబాబును బాలకృష్ణ కలిసే ఛాన్స్

Highlights

Chandrababu: లోకేష్‌ను కలిసి సంఘీభావం తెలుపుతున్న జనసేన ముఖ్యనేతలు

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈనెల 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉండనున్నారు. నిన్న చంద్రబాబుతో సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. ఇవాళ బాలకృష్ణ చంద్రబాబును కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా.. రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు టీడీపీ శ్రేణులు. లోకేష్‌ను కలిసి జనసేన ముఖ్యనేతలు సంఘీభావం తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories