Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు

Ayodhya Ram said that 250 People were Participating in a 25 hour Hunger Strike at the Main Gate of the Steel Plant
x

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు *ఈనెల 19తో 250 రోజులు పూర్తి *25గంటల పాటు నిరాహార దీక్ష

Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈ నెల 19వ తేదీకి 250 రోజలకు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద 250 మందితో 25గంటలు పాటు నిరాహార దీక్షలో పాల్గొంటున్నట్లు ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ తెలిపారు. దీపం ద్వారా ట్రాన్జాక్షన్, లీగల్ అడ్వైజరీ కమిటీలు వేసి కోట్ల రూపాయలు కేటాయించడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో 32మంది ప్రాణత్యాగాల ఫలితంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్‌ని ప్రవేటీకరణ కానివ్వబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories