చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి...

Attack on Software Employee in Chittoor  for House | AP Live News
x

చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి...

Highlights

Chittoor: జిల్లా కలెక్టర్, ఎస్పీ రక్షణ కల్పించాలంటూ వీడియోలో ఆవేదన...

Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. అయితే తన సొంత ఇల్లు విడిచిపెట్టనని బాధితుడు నిరంజన్‌ చెప్పడంతోదాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేయడంతో బాధితుడు నిరంజన్ ఆస్పత్రిపాలయ్యాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ తనకు రక్షణ కల్పించాలంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు నిరంజన్

Show Full Article
Print Article
Next Story
More Stories